Telugu kathalu |
రాజపురం అనే గ్రామములో
తెల్లవారగానే ముని లేచి రామయ్యాని చూసి రామయ్య నువు పడుకోలేద నీలాంటి వారు ఎప్పోడో కానీ రారు నిద్రాభంగం కలగకూడదని ఇక్కడే వున్నాను ఎంత మంచివాడివి రామయ్యా నీకు బంగారంలాంటి మనసుంది అలాగే ని ఇంట్లో ఉన్న చెట్లకు కాసే పండ్లన్నీ ఈరోజు నుండి బంగారంలా మారిపోతాయి వాటితో నువు సంతోషంగా బ్రతుకు నాకెందుకు బంగారం స్వామి దొంగలు వచ్చి దోచుకుంటారు నీకు అభయం అక్కరలేదు నీకు చెప్పకుండా ఎవరైనా నీకు చెపోయాకుండా పండ్ల మీద చేయి వేస్తే వాళ్ళు రతి బొమ్మలుగా మరిపోతారు అని చెప్పి ముని తన దారిన తను వెళ్ళిపోయాడు రామయ్య అతన్ని చాలా దూరం వరకి సాగణంపి వచ్చాడు అ రోజు నుండి ఎవరు ఇంటికి వచ్చి అడిగిన వాళ్ళకి కాదనకుండా బంగారు పండ్ల ఇస్తూవుండేవాడు అలా ఇంట్లో కాసే పండ్లు కూరగాయలు పూలు అందరికి ప్రిగా ఇచ్చేవాడు రామయ్య మంచితనం వల్ల రామయ్యకు చెప్పకుండా చెట్లను ఎవరు తాకింది లేదు ఈ దంత చూసిన సోమయ్యకి పాడుపు మండిపోయింది ఒక్క రోజు ఇంట్లో పడుకొనిస్తే వరాలన్ని వాడికెన మరి అ ముని మాట్లాడాడు నాకెందుకు వరలివ్వలేదు ఎలాగైనా వెళ్లి అ మ్యూనిని పిలుచుకు వచ్చి నేను కూడా వరాలు తీసుకుంటాను అనుకోని అయినాని వెతుకుంటు బయలు దేరాడు కొంత దూరం వెళ్ళగానే ఓ చెట్టుకింద కూర్చొని తపస్సు చేసుకున్న ముని కనపడ్డాడు సోమయ్య ఎగిరిగాంధేసాడు అబ్బా నపంట పండింది ఈ రోజు నుండి ఇల్లంతా బంగారంతో నింపేస్తా ఈ ఊరు మొత్తం నేనె కొనేస్త అ తరువాత ఈ దేశాన్ని మొత్తం కొనేస్త ఈ ప్రప్రంచనికే చక్రవర్తి అవుతా మునిగారు మ్యూనిగారు ఎవ్వరు నయన నువ్వు మీరు ఎంత కలమీల చెట్టుకింద వుంటారు ఎండలో ఎండుదు వనలో తడుస్తూ మీరుండటనికి నా ఇల్లు లేదా మీరు ఎలాగైనా కనీసం ఈ ఒక్క రోజైన మీరు మా ఇంటికి రావాలి వచ్చి పిలిచినప్పుడు వెళ్లక పోవడం మంచి పద్ధతి కాదు వెళ్దాం ఇద్దరు నడుచుకుంటూ సోమయ్య ఇంటికి చేరుకున్నారు విధిలో కూర్చివేసి కూర్చోపెట్టాడు సోమయ్య మ్యూనిగారు ఇక్కడే గాలి బాగా వస్తుంది ఎక్కడైనా పరవాలేదు నాయన సోమయ్య ఆరోజు అమ్మగా మిగిలి పోయిన పండ్లను తీసుకొని వచ్చి ముని ఏదురుగా పెట్టి స్వామి మిరాన్ని తినేయ్యాలి అన్ని నేను ఇక్కడే పండించను తిన్నాక మీరు నన్నొక సారి చూడాలి అయిన ముని ఆపండ్లను కొని తిని కొన్ని వొదిలేసాడు వాటి రుచి అసలు బాగాలేదు స్వామి లోపల గాలి బాగా రాదు మీరు ఇక్కడే పడుకోండి అని విదిలో మంచం వేసాడు సరేని అక్కడే పడుకున్నాడు సోమయ్య లోపల పడుకున్నాడు ముని కన్నా ముందు లేచి ఆయన ముందు లేచి మ్యూనిగారు మ్యూనిగారు తొందరగా లేవండి నేను మీకు ఇంత చేసాను కదా మీరు నాకు వరలివ్వరా ఎందుకివ్వను అలాగే ఇస్తాను నువు నాకు పెట్టిన పండ్లలాగే నిచెట్ల పండ్లు అలాగే కస్థాయి అని తన దారిన తను చక్కగా వెళ్ళిపోయాడు అ రోజు నుండి సోమయ్య ఇంట్లో చెట్లన్నిటికి పుచ్చు కాయలు పాడైన కాయలు కాయడం మొదలు పెట్టాయి అయ్యో నా దురాశ దుక్కనికచ్చిందే అని రోజు ఈడ్చుకుంటూన్నాడు రామయ్య తన మంచి తనంతో అ ఊరిని ప్రజల్ని మంచిసేసుకున్నాడు kathalu చూసారా స్నేహితులరా ఎప్పుడు రామయ్య లాగే ఉండాలి సోమయ్య లాగా ఉండ కూడదు ఉన్నదాంట్లో దాన ధర్మాలు చేస్తూ ఉండాలి
0 కామెంట్‌లు