గర్భవతి కోతి కష్టాలకి రాజు అండ neethi katha in telugu|రాజు హోటల్ దోషాలు వేస్తున్న కోతి telugu stories
కోతికి రాజు దోషాలు ఎలా వేయాలో నేర్పిస్తాడు వెంటనే
దాన్ని చూసి అదికూడా చాలా అద్భుతంగా దోషాలు వెయ్యడం మొదలు పెడుతుంది అక్కడ ఉన్న ప్రజలందరూ కోతి దోషాలు వేయడం చూసి అరె నిన్నేమో దోషాలు అందరికి వడ్డిచింది ఈరోజుమో ఏకంగా దోషాలే వేసేస్తుంది ఇకోతి బలే పనులు చేస్తుందే అంటూ వింతగా చూస్తూ అతని దగ్గరకి వచ్చి అదోషాల్ని తింటూ వుంటారు అదోషాలు చాలా రుచిగా ఉన్నాయంటూ చెప్పుకుంటూ తింటూ వుంటారు అదంతా చూస్తున్న రంగమ్మ ఈ బిచ్చగాడు కోతి చేత వ్యాపారం మొదలు పెట్టి నాకు ఎంతో నష్టం కలిగిస్తున్నడూ నసంగతి వీళ్ళకి పూర్తి అర్థమైనట్టు లేదు ఒసేయ్ కోతి ముదారాష్టపుదాన నిపని చెప్తానే అసలు నువ్వే లేకపోతే ఈ వ్యాపారమే ఉండదు వాడు ఉండడు మళ్ళీ వాడు మొదటిలాగే మూస్తేత్తుకోవాలి అని కోతి మీద పగ పెంచునుకుంది కొంత సేపటి తరువాత వాళ్లిద్దరూ వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతారు అప్పుడు కోతి ఈరోజు నేను దోషాల్ని వేశాను కదా చాలా మంది మనదగ్గకచ్చారు దానిని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అని సంబర పడుతూ అతనికి సైగల్ చేస్తూ చెపుతుంది నాకంటే నువ్వే ఎక్కువగా ఆనందంగా ఉన్నవే నువు ఎప్పుడు నవ్వుతూ చాలా సంతోషంగా ఉండాలి అప్పుడే నాకు ఆనందం అని అకోతిని దగ్గరకు తీసుకుంటాడు అలా కొన్ని రోజులు గడిచాయి రంగమ్మ ఒక రోజు మధ్యన సమయంలో రాజు దగ్గరకచ్చి కోతిని ఇటు రా రా ఇటు అని పిలుస్తుంది కోతి ఆమెను చూసి ఆమె దగ్గరకి వెళుతుంది నువ్వు చాలా మంచిదనివి పాపం రాజుకి ఎవరు లేరు నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి రాజు చాలా మంచివాడు నువ్వుకుడా చాలా మంచిదనివే అందుకే నీకోసం ఇ పండ్లను తీసుకొచ్చాను దీన్ని తినమ్మ అంటూ ఒక పండునిస్తుంది కోతి అ పండుని తీసుకొని తిని కిందపడిపోయి అమ్మ నొప్పి నొప్పి నొప్పి నొప్పి అంటూ పెద్దగా గిలాగిలా కొట్టుకుంటూ కేకలు వేస్తూవుంటుంది దానిని చూసిన రంగమ్మ చవవే చావు కోతి ముదారాష్టపుదన నువు తిన్న పండులో విషం కలిపనే నువు చచ్చిపో ఇక దాన్ని చూసి నాకు చాలా సంతోము కలుగు తుంది అంటూ దానిపై కనికరం లేకుండా ప్రవతిస్తుంది అకోతి ఎంతో బాధతో అమ్మ నొప్పి నొప్పి నొప్పి అంటూ అరుస్తూవుంటుంది హ అరుపులు వింటున్న రాజు అయ్యో ఏమైంది అంటూ అకోతి దగ్గరకి పరుగులు తీస్తూ వస్తాడు దానిని చూసిన రంగమ్మ అమ్మో ఈ బిచ్చగాడు వచ్చేస్తున్నాడు అంటూ చాటుగా పరుగెడుతుంది రాజు అకోతి దగ్గరకువచ్చి ఏమైందమ్మ ఏమంది అంటూ చాలా భయపడుతూ కోతిని తీసుకొని పశువుల ఆస్పటల్ దగ్గరకి పరుగెడుతాడు అక్కడ డాక్టర్ ఆకథాయొక్క పరిస్థిని చూసి దానికి దగ్గ మందులు వాడుతాడు చాలా సమయం తరువాత రాజు దగ్గరకచ్చి అంత బాగానేవుంది తల్లి ప్రాణానికి ఏమి ప్రమాదం లేదు కానీ లోపాలవున్న బిడ్డ చనిపోయింది అంటూ చెపుతాడు పాపం అమాటలు విన్న రాజు తనలో అయ్యో భగవంతుడా ఎందుకిలా చేసావు అతల్లి బిడ్డ కోసం ఎన్నో కలలు కంది బిడ్డ గురించి ఆలోచిస్తూ నాకు ఎన్నిసార్లు కబుర్లు చేపిందో అంటూ కంటతడి పెట్టుకుంటాడు ఇంతలో కోతి అతని దగ్గరకచ్చి సైగలు చేస్తూ రాజు రాజు రాజు ఎడవకు ఇదంతా చేసింది ఎవరో నాకు తెలుసు నా బిడ్డ చనిపోవడానికి కారణం ఆ రంగమ్మ అంటూ ఏడుస్తూ సెగలు చేస్తూ అతన్ని వెంటపెట్టుకొని రంగమ్మ దగ్గరకి వెళుతుంది రాజుని అకోతిని చూసిన రంగమ్మ చాలా ఆశర్యంతో చూస్తూ ఉంటుంది అప్పుడు రాజు ఏంటి అలా చూస్తున్నావు ఇంకా కోతి చనిపోలేదన చనిపోయేదే కానీ దేవుడున్నాడు కాబట్టే అది బ్రతుకుంది ప్రాణాలతో కొట్టు మెత్తాడుతూ తన బిడ్డను కూలిపోయి బ్రతుకున్న శవంలాగా ఎలా ఏడుస్తుందో చూడు అప్పుడు రంగమ్మ ఏమిటి నువు మాట్లాడేది నాకేమి అర్థం కావడంలేదు నికోతిని నేనెందుకు చంపాలనుకుంటాను అప్పుడు కోతి నువ్వే నువ్వే నను చంపాలంకున్నావు నాకు పండునిచ్చి నబిడ్డను చంపేసావు నేను మీకు ఏమాన్యాయం చేసాను నన్ను మోసం చేసి నా కడుపులో ఉన్న బిడ్డను చంపేసావు నబిడ్డ నక్కవాలి నబిడ్డను నెను చుసుకోవాలి బిడ్డ చేత అమ్మ అని పిలిపించుకోవాలి అంటూ సైగల్ చేస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది చూశావుగా అతల్లి ఆవేదన ఒక అడదనివైవుండి గర్భంతో ఉన్న కోతికి ఇలాంటి అన్యాయం చేస్తావా నీకు నామీద కోపంవుంటే నన్ను దండిచాల్సింది లేదా అవిషం నాకేఇవ్వాల్సింది అంతే గాని నోరులేని జీవల్ని చేసి అతల్లికి బిడ్డను దూరం చేసావు ఇప్పుడు నువు ఏంచేసిన అతల్లికి బిడ్డను తీసుకు రాలేవు చి నువ్వసాలు అడదనివేన అడదనివన్న సంగతే మర్చిపోయావు మాతృపేమ విలువలకు పూర్తిగా అర్థం లేపక్క ఊరికి వెళ్ళిపోతాడుకుండా చేసావు స్త్రీ జాతిలో కొత్త జాతివియనిపించుకున్నావు నువు తులసి వనంలో గంజాయి మొక్కలాంటిదనివి చి నీకు ఎన్ని మాటలు చెప్పిన బుద్దిరాదు చి నీకు మేము అడ్డంగా ఉన్నాం కదా ని వ్యాపారం చేసుకో నికెప్పుడు మేమాడ్డంరo ఇక ఇప్పుడు నకోతి జోలికి నజోలికిరకు అయిన మేము ఇవురిలో ఉండాలని నిర్ణయించుకోలేదు నీకు ఒక పెద్ద దండం అని అంటారు దాన్ని చూసిన రంగమ్మకి కూడా జాలి కలుగుతుంది కానీ ఎమ్మాట్లాడలేకపోతుంది ఆతరువాత రాజు అకోతిని తీసుకొని దూరంగా వెళుతాడు అకోతితో బాధపడకు తల్లి ఇదంతా నవల్లే జరిగిందనుకుంటా అసలు నేను అవ్యాపారం చెయ్యకుండా ఉండాల్సింది తప్పైపోయింది అంటూ కంటతడి పెట్టుకుంటూ దానిని తీసుకొని పక్క ఊరికి వెళ్ళిపోతాడు
0 కామెంట్‌లు