రంగమ్మ కొట్టు ముందర రాజు దోషలా కొట్టు పెడతాడు రంగమ్మ ఆరోజు ఎందుకో తన వ్యాపారాన్ని పెట్టదు అది అతనికి చాలా కలిసి వస్తుంది అతడు దోషాలు వేస్తూ ఉండగా అకోతి అచ్చినవాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటుంది దాన్ని చూస్తున్న ప్రజలు అరె ఆశ్ఛర్యంగా వుందే కోతి బ్యాలెఅందరికి అందిస్తుంది వింతగా వుందే చాలా మంది అవింతని చూడటానికి వచ్చి దోషాల్ని అడర్ చేసి అకోతి చేత చెప్పిచ్చుకొని మరి తింటూవుంటారు అకోతి వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా సక్రమంగా విని అప్లేట్లను వాళ్ళకి అందిస్తూవుంటుంది అలా రాజు మధ్యాహ్నం వరకు వ్యాపారం చేస్తువున్నాడు తన దగ్గర ఉన్న పిండి కాస్త అయిపోతుంది అతను సమన్లు తీసుకొని కోతితో పాటు ఇంటికి వెళ్తాడు అతను ఇంటికి వెళ్లి డబ్బుడు చూస్తూవుండగా చాలా డబ్బుడు కనిపిస్తాయి అప్పుడు కోతితో ఎముర్థంలో నాకు కానీపించావో కానీ నీవల్ల బిచ్చగాడైన నేను వ్యాపారస్తుడిగా మారిపోయిన ఇదంతా నివల్లే జరిగింది నీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పుకుంటారు అప్పుడు అకోతి కన్నీళ్లు పెట్టుకుంటూ నేనె మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే నేను గర్భవతి పైగా ఆకలితో అల్మాటిస్తున్నా నాకు మీరు తింటున్న దానిలో ఏమాత్రం ఆలోచించకుండా నాకు సాగమిచ్చారు అంటు ఏడుస్తూ తన పొట్టపైన చేతి వేసి తనకు ఆర్థ్రమయేలా చెపుతుంది ఓ ఓ నకర్థమైంది ఇప్పుడు గర్భవతివా అందుకే నిపొట్ట అలాగేవుంద అయితే నువ్వు ఈ సమయంలో నువు చాలా జాగ్రత్తగా ఉండాలి నీకు మంచి హాహారం కావాలి అంటూ బయటకివెళ్లి అకోతికి కావాల్సిన రాక రకాల పండ్లను తీసుకొని తన గుడిసకు తిరిగివస్తాడు వాటన్నిటినీ చూసిన కోతి ఆపండ్లను అవుతావు మంటూ తింటూ రాజు వైపు చూస్తూ ఇలాంటి హాహారం నేను ఎప్పుడు చూడలేదు తినలేదు దేవుడు చాలా గొప్పవాడు చాలా మంచివాడు మనకు అవసరమైన వాళ్ళను చేరుస్తాడు నన్ను మీదగ్గరకి చేర్చినట్టుగానే మిరే లేక పోతే నేను ఈ భూమిమీద ఉండను నబిడ్డ వుండాడ్ మీకు చేతు లెత్తి నమస్కరిస్తున్నాను అని చేతులెత్తి దండం పెడుతూ ఆనందబాష్పలు కురుపిస్తుంది
➡️Next
0 కామెంట్‌లు