Telugu stories |pillala kathalu | telugu nitho vakyalu


Telugu stories/pillala kathalu/ telugu nitho kathalu

బావిషత్ తెలిపే అమ్మాయి పూరపూర్ గ్రామంలో 16 ఎల్లా మరియా తన తల్లితో కలిసి ఉండేది మరియా ఒక సైకి అంటే తనలో కొన్ని అసాధారణ శక్తులు ఉండేవి తన కలలో జరుగా బోయేవి చూచేది చాలా దూరం నుండి శబ్దాలు వినేది కానీ ఎవరు కూడా మరియా మాటల్ని నమ్మే వారు కాదు మరియా తన తల్లితో 
అమ్మ నేను ఇవాళ కలలో వర్షం పడటం చూసాను
పొలం నుండి గోధుమలు ఇంటికి తీసుకచేయి  నికేమైన పిచ్చి పెట్టిందా ఏంటి బయట ఇంత ఎండగా ఉంది వర్షం పడే చుచనలు ఎక్కడ కనిపించడం లేదు వెళ్లి అంట్లు తోముకో లేదంటే నిన్ను బాగా చితకొడుతాను  అంటుంది కొన్ని గంటలు గడిచే వరకు వాతావరణం మారిపోతుంది ఈక పెద్దగా వాన పడటం మొదలు పెడుతుంది మరియా వల్ల తల్లి గోధుమలు అన్ని పొలంలో తడిచి పోతాయి ఊరిలో ఒక రచ్చ బాండ ఉండేది అక్కడ పెద్ద
 పెద్దవాళ్ళు కూర్చొని ఉండేవాళ్ళు ఒక రోజు మరియా రచ్చబండ వద్దకి చేరుకొని ఈల అంటుంది
బాబాయ్ రేపు ఊరిలోకి దొంగలు వస్తారు నేను వాళ్ళ గుర్రాల శబ్దాలు విన్నాను ఊరిలో వాళ్ళకి చెప్పండి జాగ్రత్తగా ఉండమని తమ ఆవులు గెదలు లోపల పెట్టుకొనమని   ఏంటి పిల్ల నికేమైన పిచ్చ ఏంటీ లేదు బాబాయ్ నేను నీజంగానే విన్నాను నువ్వేమన్న అంతర్యామివా గుర్రల శబ్దాలు వినడానికి చూడు బాబాయ్ ఈ పిల్ల పిచిది ఎప్పుడు చూడు ఎదో ఒకటి వగుతూ ఉంటుంది నేను పిచ్చిదాన్ని కాదు పెద్దాయన ఊళ్ళోవాళ్ళు మరియా మాటలు పట్టించురు ఊరిలో అందరూ నిదుర పోయిన తరువాత దొంగలు గుర్రాల మీద ఊరిలోకి చొరపడుతారు బియ్యం పప్పులు అన్ని దొంగలించుకు పోతారు మరుసటి రోజు ఊరిలో గోడగొడవగా ఉంటుంది అయ్యో దొంగగలు నా అవుల్ని గెదల్ని పట్టుకు పోయారు గుమ్మముందు 100 కిలోల ధాన్యం బస్తా ఉండేది దొంగలు దాన్ని కూడా ఎత్తుకొని పోయారు ఇదంతా మరియా వల్లే జగుతుంది అ పిల్ల ఒక పిచాచి చెడు కలలు కంటుంది అవన్నీ నిజమైపోతున్నాయి  నిజం చెప్పారు ఆ అమ్మాయిని ఊళ్ళోనుండి వేళ్ళగొట్టండి  ఇలాగే తన కలలు నిజమైపోతువుంటే ఊరు సర్వనాశనం అవుతుంది గ్రామస్తులంతా మరియా ఇంటికి చేరుకుంటారు 

ఫ్రెండ్స్ మీకు నా పోస్ట్ నచ్చితే కామెంట్స్ చెయ్యండి
                  షేర్ చెయ్యండి 

➡️Next

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు