అది ఓ అందమైన పల్లెటూరు అక్కడ రంగమ్మ అనే ఆమె రోడ్డుకు దగ్గరలో దోషలా వ్యాపారం చేస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి బిచ్చగాడు అయిన రాజు వచ్చి అమ్మ తిండి తిని రెండు రోజులు అవుతుంది చాలా ఆకలిగా వుందమ్మ ఏమన్నా ఉంటే పెట్టవ నదగ్గర ఈప్పుడు డబ్బులు కూడా లెవ్వు మికివ్వడానికి నామీద దయ చూపించు తల్లి అని చాలా జాలిగా అడుగుతాడు పో పోవయ్య పొద్దున్నే దపరిస్తారు ఇంకా బోణి కూడా కాలేదు పోవయ్య పో అంటూ చిదరించుకుంటుంది రాజు అక్కడనుండి వెళ్ళిపోయి ఒక చోట కూర్చుంటాడు అక్కడే ఓ చెట్టు మీద గర్భవతి అయిన కోతి చాలా ఆకలితో ఉండి నాకు చాలా ఆకలిగావుంది న కఫుపులో బిడ్డకు కూడా ఆకలిగా ఉంది ఈ రోజు కనుక ఏమి తినకపోతే నేను నిరసంతో చనిపోతాను భగవంతుడా నాకు ఎదో ఒక దారి చూపించు నేను బ్రతికేనంత కాకపోయినా నబిడ్డ బ్రతికేనంత హాహారం ఇస్తే చాలు నీకు పుణ్యం ఉంటుంది దేవున్ని ప్రదిస్తూ అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడే ఆ చెట్టు కింద రంగమ్మ దోషాలు వేస్తూ కనిపిస్తుంది వెంటనే అకోతి ఆమె దగ్గరికి వెళ్లి ఆమె వైపు జాలిగా చూస్తూ ఉంటుంది రంగమ్మ కోతి వైపు చూసి చూడనట్టుగా ఉంటుంది అప్పుడు కోతి ఆమె ముందుకు వెళ్లి అమ్మ ఆకలిగా వుండమ్మ కొంచం తినడానికి ఏమైనా పెట్టండి న కడుపులో బిడ్డ పెరుగుతువున్నాడు నామీద కొంచం దయ చూపించు తల్లి అంటూ తన పొట్టవైపు చూపిస్తూ సైగలు చేస్తూవుంటుంది దానిని చుసిన రంగమ్మ ఒసేయ్ మాయదారి కోతి దాన మనుషులకు నేనె దానం చేసి జంతువులకి నేనె దానం చేసి ఇక నేను ముష్టి ఎత్తుకోవలె ముదారాష్టపు దాన పొద్దు పొద్దున్నే వచేస్తున్నారు వేళ్ళు వేళ్ళు అంటూ పెద్ద కర్ర తీసుకొని కోతివైపు విసిరేస్తుంది కోతికి కర్ర తగిలి అమ్మ అమ్మ కొత్తధమ్మ నేనెళ్లిపోతాను అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ అటు ఇటు తిరుగుతూఉంది దాన్ని చూసిన బిచ్చగాడు ఇమకి కొంచంకుడా జాలి లేదు మనుషులకు ఎలాగో పెట్టట్లేదు కనీసం జంతుల మీద జాలి చూపడం లేదు అనుకుంటూ ఉండగా ఒక వెక్తి రాజు దగ్గరకి వచ్చి ఒక రొట్టను దానం చేస్తాడు దానిని తీసుకొని కొంచం తిని కొంచం కోతికి ఇవ్వాలని అనుకుంటాడు అపుడు రాజు చేతిలో ఉన్న రొట్టెను చూసి థానే స్వయంగా అతని దగ్గరకు వచ్చి నకడుపులోవున్న బిడ్డకి ఆకలవుతుంది నాకు తినడానికి ఏమైనా పెట్టండి అంటూ తన పొట్టవైపు చూపిస్తూ జాలిగా అడుగుతుంది అది చూసిన బిచ్చగాడు జలిపడి తన మిగిలిన సగం రొట్టెనునిచ్చి అక్కడనుండి తన ఇంటికి బయలుదేరుతాడు అకోతి ఆరొట్టెను తినేసి రాజు వెంటే వేలుతుంది దానిని గమంచిన రాజు ఇదేంటి ఈకోతి నవెంటే వస్తుంది అని ఒక చోట నిలబడుతాడు అకోతి కూడా అక్కడే నిలాడిపోతుంది అప్పుడు రాజు అకోతి దగ్గరకు వెళ్లి ఏంటి నువు నవెంటే వస్తున్నావు ఎంకవాలి నీకు నచేతిలోవున్న రొట్టెనిచ్చానుకదా ఇక నదగ్గర తినడానికి అమీ లేదు ఇక నువువెల్లు అంటాడు నేను నీతోనే వస్తాను ఎక్కడికి వెళ్ళాను అంటూ అటు ఇటు తలను ఊపుతుంది సరే నతోపాటే వాస్తవ మాఇంట్లో వుంటావా అని అడుగుతాడు అప్పుడు కోతి సరేనంటూ తల ఊపుతుంది నకుడా తోడేవారు లేరు ఇక ఈరోజు నుండి నాకు నువ్వు నీకు నేను రాజు తన భుజాలపై ఎత్తుకొని తన పూరి గుడిసకు తికుసు వెళుతాడు నాకు ఈరోజు ఆరంగమ్మ నిపట్ల చేసిన దాన్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఆమె ఎటు మనుషులకు సాయం చేయదు కనీసం నోరు లేని జీవలకుడా సాయం చేయడం లేదనే నబద నేను నిర్ణయం తీసుకున్నాను
నదగ్గ ఉన్న డబ్బులతో దోషలా వ్యాపారం మొదలు పెడతాను అని ఇల్లు మొత్తం వెతుకుతాడు అక్కడ కొంచం ఇక్కడ కొంచం డబ్బులు కనిపిస్తాయి డబ్బులు తీసుకొని ఒక మంచి చొక్కాను కొని ఇంటికి తీసుకోస్తాడు ఆ మరుసటి రోజు తను అనుకున్న విదంగానే రంగమ్మ కొట్టుకు దగ్గరలోనే దోషలా వ్యాపారం మొదలు పెడతాడు
0 కామెంట్‌లు