నేను చేడు కలలు కనాను నేను నా కళ్లల్లో జరుగబోయేది చూస్తాను మేమీది వినాథలుచుకోలేదు ఇక నువ్వు ఈ ఊర్లలో ఉండటానికి కుదరదు మీరంతా కాస్త సంతంగా ఉండండి నేను దీనికి పెళ్లి చెచేస్తాను మరియా తల్లి మరియా పెళ్లి ఒక కూరగాయలు అమ్ముకునే వాడికిచ్చి చేస్తుంది ఒక రోజు భార్య తన భర్తతో అంటుంది మీరు వచ్చే నెల కాకర్కయలే అమ్మంది ఎందుకు నామాట నమ్మండి ఈ నెల బోలెడన్ని కాకర్కయలు కొనిపెట్టుకోండి అచ్చేనెల బాగా లబమస్తుంది మరియా భర్త రాహుల్ కి ఏమి అర్థం కాదు అయిన తను భార్య చెప్పినందుకు 2 కింతల్లు కాకర్కయలు కొని పెట్టుకుంటాడు కొన్ని రోజుల తరువాత x చిన్నూ అనే వైరస్ వచ్చేస్తుంది కాకరకాయ జ్యూస్ ని తాగి ఆ వైరస్ ని నిర్ములించవచ్చు అని డాక్టర్లు చెపుతారు ఉన్నటుంది కాకరకాయ డిమాండ్ పెరిగి పోతుంది కాకరకాయ ధరలు ఆకాశాన్ని అంటుతాయి మరియా భర్త పట్నం వెళ్లి 1కిలో 200 వందల చొప్పున అమ్ముకొని వస్తాడు అప్పుడు నా కలలో బావిషత్ ని చూచేస్తాను గొప్ప పని చేసేసావు నీకెలా తెలిసింది కాకరకాయ ధరలు పెరుగుతాయని నేను నా కలలో బావిషత్ ని చూడగలను హౌన అయితే చెప్పు రేపు ఎం జరగ పోతుందో నేను బావిషత్ అంత చూడలేని కలలు ఒక్కో ఒక్కో సారి మాత్రమే వస్తాయి రేపు మన బజారికి షాపింగ్ చేయడానికి వెళ్దాం కూరగాయలు అమ్మి నాకు చాలా లాభం వచ్చింది మరియా కున్న అతిదారణ శక్తుల కారణంగా తొందరగా మరియా ఇంకా రాహుల్ దాన వంతులుగా హౌతరు మరియా ఇంటి పక్కనే అలియా ఉండేవాడు ఈ రాహుల్ గాడి పెళ్ళాం వచ్చిననునుండి బాగా ధనవంతుడు హౌతున్నాడు అసలు విడి రహస్యం ఏమై ఉంటుంది ఒక రోజు మరియా తన కల గురించి రాహుల్ తో మాట్లాడుతూ ఉండగా అప్పుడు అలియా ఇద్దరి మాటలు వినేస్తాడు ఓ అయితే ఇదా సంగతి విడి పెళ్ళాం బావిషత్ ని చూచేస్తుంద వ ఒక రోజు అలియా మరియా ని హపరహించి తన ఇంటికి తీసుకెళ్తాడు నేను నీకు ఎం అన్యాయం చేసాను నన్ను వదిలి పెట్టు నా బావిషత్ గురించి కల కను అలాగే నేను డబవంతున్నీ ఎలా కవచ్చో చెప్పు నేను అలాంటి కలలు కనలేను అవి ఒక్కో ఒక్కో సారి మాత్రమే వస్తాయి ఒకవేళ నువ్వు నా గురించి కలకని చెప్పలేదంటే నీ తలను ఇక్కడే నరికేస్తాను మరో దారి లేక మరియా అలియకి అబద్దం చెప్పాల్సి వస్తుంది నువ్వు సంతకి వెళ్లి మామిడి పండ్లు కొని తెచుకో వాటి ధరలు పెరగా పోతున్నాయి వెంటనే అలియా సంతకి వెళ్లి పోతాడు తను బోలెడన్ని మామిడి పండ్లు కొని దాచుకుంటాడు కానీ మామిడి పండ్ల ధరలు అసలు పెరగవు అలా అన్ని పండ్లు కుళ్ళి పోతాయి అలియకి బాగా కోపం వస్తుంది ఆ మరియా ని నేను అసలు వదిలి పెట్టాను అలియా కత్తి పట్టుకొని మరియా ఇంటికి చేరుకుంటాడు మామిడి పండ్లు అన్ని కుళ్ళి పోయాయి ఇగో చూడు నివల్లే నేను అబద్దం చెప్పాల్సి వచ్చింది అలియా మరియా మీద కత్తితో దాడి చేస్తాడు అప్పుడే మరియా భర్త అక్కడి వస్తాడు మరియా ఇంకా రాహుల్ కలిసి బాగా చితకొడుతారు ఇక వాడిని పోలీసులకి పట్టిస్తారు పోలీసులు అలియని పట్టుకొని తీసుకెళ్తారు మరియా రాహుల్ వారి జీవితాన్ని సంతోషంగా గడుపుతారు
0 కామెంట్‌లు