Telugu kavithalu, kavithalu in telugu

Telugu kavithalu

telugu kavithalu, kavithalu, sri sri kavithalu, love kavithalu, telugu kavithalu on life, telugu love kavithalu, telugu kavithalu on friendship, amma kavithalu in telugu,
Telugu

కొద్ది రోజులు గడిచాక మనం  ఒక్కొఒక్కరికి నచ్చలేదంటే దానికి అర్థ మన దగ్గరి వారికి అవసరాలు తిరిపోయాయని అర్థం అయి ఉండవచ్చు అవసరాల కోసం కలిసే ఏ బంధమైన ఎక్కువకాలం నిలబడలేవు అన్నది పచ్చి నిజం నా జీవితంలో జరిగే ప్రతి విషయం నీతో చెప్పుకుంటున్నాను అంటే దాని అర్థం నా జీవితంలో ఇంకెవరు లేరని కాదు నికంటే ఎవరు ఎక్కువ కాదని అర్థం నా కన్నీటి విలువ తెలియని నీకోసం కన్నీళ్లు ఎందుకు ఇంతలా అర్థం కావడం లేదు నా కంటిలో వచ్చే ప్రతిఒక్క కన్నీటి బొట్టు నీకె అంకితం నువ్వు నా నుండి దూరం అయినా నేను ఎందుకో మారువలేక పోతున్నాను అర్థం కాలేదు నాకు ఇప్పుడు అరమైయింది మనసులో  నింపుకున్నాను కదా  మారడానికి కష్టంగానే ఉంది
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
telugu kavithalu kavithalu sri sri kavithalu love kavithalu telugu kavithalu on life telugu love kavithalu telugu kavithalu on friendship amma kavithalu in telugu
Kavithalu
నువ్వు ఎందుకు ఇంతలా నన్ను బాధ పెడుతున్నావు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదా నీకోసం నేను పడే వేదన నీకు అర్థం కాకపోవచ్చు కానీ ఎదో ఒక రోజు నీకు అర్థంమవుతుంది ఈరోజు నీ కోసం నేను ఎడుస్తున్నాను కానీ ఇంకో రోజు నాకంటే ఎక్కువగా నువ్వు ఏడుస్తావు ఆ రోజు నువు ఎంత ఏడ్చిన నేను తిరిగిరాను కనీసం నీకు కనపడనూ ఇదివరకు నేను నిన్ను  మరచిపోవలని నీ  నెంబర్ delete చేసాను  నీ chats delete చేసాను నీ photos delete చేసాను కానీ నిన్ను మాత్రం నా mind లో  నుండి delete చేయలేకపోతున్నాను ఇష్టం లేకున్నా ఇష్టం  ఉన్నట్టు నటించకండి మీది నటనే కావచ్చు కానీ ఎదుటి వారిది జీవితం జీవితంలో ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు మనుషులు ఎంత స్వార్థపరులు అంటే ఈరోజు మిమ్మల్ని  మార్చేసి రేపు  కచ్చితంగా వాళ్ళు మరిపోతారు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
telugu kavithalu kavithalu sri sri kavithalu love kavithalu telugu kavithalu on life telugu love kavithalu telugu kavithalu on friendship amma kavithalu in telugu
Prema

బంగారం నేను నిదగ్గర ఉన్నత చనువుగా ఇంకెవరి దగ్గర ఉండలేను ఎందుకంటే నా ప్రాణం నా సర్వం నువ్వే బంగారం ఏనాడైనా వనైన కష్టమైన నష్టమైనా తోడు అయినా నీడ అయిన నా తుది శ్వాస వరకు నేను నీతోనే ఉంటాను నువ్వే నా ప్రాణం ప్రేమంటే దగ్గరగా వున్నప్పుడు ilove you అని చెప్పడం కాదు  దూరంగా వున్నప్పుడు తన కోసం ఎదురు చూడటం తన గురించి ఆలోచించడం నిజమైన ప్రేమ నీకు నేను గుర్తు వుంటానో లేదో తెలియదు కాని ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో వున్న నీ పేరు వింటే మాత్రం నాకు నువ్వే గుర్తు కొచ్చిన ప్రతిసారి నీకోసం వెతికే నా కనుల చెబుతాయి నిన్ను నేను ఎంత ప్రేమించనో అని
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
telugu kavithalu kavithalu sri sri kavithalu love kavithalu telugu kavithalu on life telugu love kavithalu telugu kavithalu on friendship amma kavithalu in telugu

పది రోజుల ముందు పరిచయం అయిన అమ్మాయి కోసం ప్రాణం ఇచ్చేముందు పది నెలలు మోసి కన్నా తల్లికి  ఏమిఇచ్చావో ఆలోచించు మిత్రమా
_____________________________________________
telugu kavithalu kavithalu sri sri kavithalu love kavithalu telugu kavithalu on life telugu love kavithalu telugu kavithalu on friendship amma kavithalu in telugu

చెట్టు ఎలా వేరుపై ఆదరపడుతుందో అలాగే ఆత్మ విశ్వాసం లేని మనిషి బంధాలపై ఆదరపడుతాడు
అలాగే విడు చెప్పాడని వాడు చెప్పాడని పక్కడి మాటలు వినద్దు  ఎందుకంటే నిజం చెపుతున్నాడో అబద్దం చెపుతున్నాడో తెలియదు నిన్ను నువ్వు నమ్ముకో బాగుపడుతావు నేస్తమా
_____________________________________________

➡️Next

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు