ఉట్టి కప్పు మాత్రమే ఉంటుంది ఇదిగోవర్ధన్ పని అని అనుకుంటాడు రత్నాకర్ తన భార్యతో ఇలా అన్నాడు ఈ గోవర్ధనగడి ఆగడాలు రోజు రోజుకి మితి మిరిపోతున్నాయి ఇన్నాటకి నిన్న నా కాపీ కప్పు గోడమీద ఉంచితే ఆ కాపీ తాగేశారు గోడమీద ఇక్కడ పిచ్చి రాతలు రాయకూడదని రయిస్తే దాని కింద ఒకే సర్ అని రాసింది కూడా వాడే విడి ఆటలు ఇక సాగనివ్వకూడదు అని తన భార్యతో అన్నాడు తరువాత రోజు రత్నాకర్ ఒక పథకం ఆలోచించి ఇలా చేసాడు తన కాపీ కొంచం కప్పులో అవుదం వేసుకొని గోడమీద పెట్టి ఫోనేమాట్లాడుతున్నట్టు నటిస్తున్నాడు ఇంతలో గోడ అవతలివైనున్న గోవర్ధన్ ఏమి ఎరగనట్టు నక్కి నక్కి వచ్చి వెంటనే కాపీ కప్పులోనున్న అవుదం తాగి అక్కడనుండి పరిపోతాడు తన పథకం పాలించినందుకు రత్నాకర్ లోలోలోపల సంతోచిస్తాడు తరువాత రోజు గోవర్ధన్ విరోచ్చనాలతో చాలా ఇబ్బంది పడతాడు అప్పడినుంచి రత్నాకర్ కాపీ తాగాడు రత్నాకర్ గోవర్ధన్ ఆట కట్టించడానికి మరో బ్రంమండమైన పథకం ఆలోచిస్తాడు జనవి నేను మరొక పథకం ఆలోచించాను మనం బంగారం వ్యాపారం చేస్తామని అందరికి తెలుసు కదా దొంగలుపడే అవకాశం ముందని నేను మన బంగారమంత మన పెరటిలోని చెట్టు కొమ్మకి బ్యాగులో వెళడధిస్తాను ఒకవేళ మనఇంటికి దొంగలు వచ్చిన ఏమి దోచుకెళ్లలేరు ఎలా ఉంది నా ఆలోచన నా ఏడు వరాల నగలు ఇంకా షాపులో నుండి మీరు తెచ్చిన బంగారం అన్ని కలిపి బ్యాగులో సద్దిమికిస్తాను గోడ చాటునుండి విల్లా సంభాషణ వింటున్న గోవర్ధన్ కళ్ళలో ఆనందబాష్పలు మెరిసాయి రత్నాకర్ ఇంటి వెనకనున్న చెట్టువెక్కి చీకట్లో ఎదో బ్యాగ్ లాగా వేలాడుతుండడం చూసి చెట్టు కొమ్మ ఎక్కి చీకట్లో దానిని పట్టుపోవడంతో అది బాగ్ కాదు తేనేపట్టని వెంటనే తేనెటీగలు అతనిమీద దాడి చేశాయి ఇక తెలుకుట్టిన దొంగలగా గోవర్ధన్ రత్నాకర్ పెరటిలో ఉన్న బావిలో దుకేస్తాడు తరువాత రోజు బావిలో ఉన్న గోవర్దన్ని బయటకులాగడంతో రత్నాకర్ ప్రాణాలతో బయటపడి తన తప్పును శమించమని అక్కడనుండి వెళ్ళిపోతాడు నీతి చెడ్డపనులుచేసి సంపదిద్దాం అనుకునేవాళ్ళకి చెడే జరుగుతుంది
➡️Next
0 కామెంట్‌లు